మధురానగర్‌కు చెందిన రౌడీషీటర్ మదనసాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడు. అతను నగర బహిష్కరణలో ఉన్నాడని సత్యనారాయణపురం పోలీసులు తెలిపారు. ఘటనపై.. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.
నగర బహిష్కరణలో ఉన్న రౌడీషీటర్ ఆత్మహత్య! - విజయవాడ క్రైమ్ వార్తలు
విజయవాడ నగర బహిష్కరణలో ఉన్న రౌడీషీటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మధురానగర్ కు చెందిన మదనసాయికుమార్ అలియస్ ఇత్తడి సాయిగా అతడిని పోలీసులు గుర్తించారు.
నగర బహిష్కరణలో ఉన్న రౌడీషీటర్ ఆత్మహత్య!