Rowdy sheeter murder: విజయవాడ శివారు రామవరప్పాడు పైవంతెన సమీపంలో ఓ రౌడీషీటర్.. అనుమానస్పదంగా మృతి చెందాడు. పైవంతెన వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న అద్దం మోహన్ మృతదేహాన్ని చూసిన పోలీసులు.. బ్లేడ్ బ్యాచ్ ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
Rowdy Sheeter Murder: విజయవాడ శివారులో రౌడీషీటర్ అనుమానస్పద మృతి.. బ్లేడ్ బ్యాచ్ పనేనా..! - ap latest news
Rowdy sheeter murder: విజయవాడ శివారు రామవరప్పాడు పైవంతెన సమీపంలో ఓ రౌడీషీటర్.. అనుమానస్పదంగా మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. బ్లేడ్ బ్యాచ్ ఈ హత్య చేసుంటుందని అనుమానిస్తున్నారు.
విజయవాడ శివారులో రౌడీషీటర్ అనుమానస్పద మృతి