ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో రౌడీషీటర్​కు నగర బహిష్కరణ - విజయవాడ నేర వార్తలు

విజయవాడలో రౌడీషీటర్​కు నగర బహిష్కరణ విధించారు పోలీసు కమిషనర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

rowdy sheeter City deportation
rowdy sheeter City deportation

By

Published : Oct 11, 2021, 4:17 AM IST

విజయవాడలో నగర పోలీసులు రౌడీషీటర్ బాలుకు నగర బహిష్కరణ విధించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details