ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అజిత్ సింగ్ నగర్ పీఎస్ పరిధిలో పెరుగుతున్న దారి దోపిడీలు - అజిత్ సింగ్ నగర్​లో పెరుగుతున్న దారి దోపీడీలు

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పీఎస్ పరిధిలో దారి దోపిడీలు ఎక్కువవుతున్నాయి. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు సైకిల్​పై వెళుతున్న సురేష్ అనే యువకుడిని కొంత నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Road robberies in Ajit Singh Nagar Policestation area at vijayawada
అజిత్ సింగ్ నగర్ పీఎస్ పరిధిలో పెరుగుతున్న దారి దోపిడీలు

By

Published : Nov 14, 2020, 7:44 AM IST

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పీఎస్ పరిధిలో దారి దోపిడీలు జరుగుతున్నాయి. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు సైకిల్​పై వెళుతున్న సురేష్ అనే యువకుడిని బెదిరించి రూ.2500 నగదును అపహరించారు. ఈ సంఘటన సమయంలో ప్రతిఘటించిన బాధితునిపై... అగంతకులు బ్లేడ్​తో దాడి చేసి పారారయ్యారని తెలిపారు. అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details