విజయవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహాత్మగాంధీ రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి తలకు తీవ్ర గాయమయింది. రక్త స్రావంతో బాధపడుతున్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
విజయవాడలో రోడ్డు ప్రమాదం- ఒకరి పరిస్థితి విషమం
విజయవాడ ఎంజీ రోడ్డుపై ప్రమాదం జరిగింది. స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ద్వి చక్రవాహనదారుడిపై నుంచి బస్సు వెళ్లటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.
విజయవాడలో రోడ్డు ప్రమాదం- ఒకరి పరిస్థితి విషమం