ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో ట్రావెల్స్ బస్సు, వ్యాను ఢీ - విజయవాడలో రోడ్డు ప్రమాదం తాజా

విజయవాడ సీతారాంపురం కూడలిలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు, పేపర్‌ వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాను పల్టీ కొట్టింది. వ్యాను డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

road-accident-in-vijayawada
road-accident-in-vijayawada

By

Published : Feb 26, 2020, 10:46 AM IST

విజయవాడలో ట్రావెల్స్ బస్సు, వ్యాను ఢీ

ABOUT THE AUTHOR

...view details