'కశ్మీర్‌పై కేంద్ర నిర్ణయం చరిత్రాత్మకమైనది' - KASHMIR
జమ్ముకశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని... ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్క్వాడ్రన్ విశ్రాంత అధికారి కాళిదాసు హర్షం వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాలుగా ఉగ్రవాదం, వేర్పాటువాదాల మధ్య కశ్మీరీలు నలిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లోని తాజా పరిణామాలపై కాళీదాసుతో ఈటీవీ భారత్ ప్రతినిధి నాగేశ్వరాచారి ముఖాముఖి.
జమ్ముకశ్మీర్‌లోని తాజా పరిణామాలపై కాళీదాసుతో ఈటీవీ భారత్ ప్రతినిధి నాగేశ్వరాచారి ముఖాముఖి