Republic day celebrations: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని తెలిపింది.సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు ఏర్పాటు చేయాలని సూచించింది. గణతంత్ర వేడుకలకు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ హాజరవుతారని.. గవర్నర్ త్రివర్ణ పతాకం ఆవిష్కరిస్తారని.. సీఎస్ సమీర్ శర్మ తెలిపారు.
Republic day celebrations: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు - ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలు
Republic day celebrations: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో.. గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేడుకలకు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ హాజరవుతారని.. సీఎస్ సమీర్ శర్మ తెలిపారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు
TAGGED:
ap latest news