TIRUMALA GHAT ROAD: తిరుమల ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులెలా సాగుతున్నాయంటే?
TIRUMALA GHAT ROAD: పది రోజుల క్రితం కొండ చరియలు విరిగిపడిన తిరుమల ఘాట్ రోడ్డులో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఘాట్ రోడ్లను పరిశీలించిన ఐఐటీ నిపుణులు ఎలాంటి సూచనలు చేశారు? బండరాళ్లు పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పాడైన ఘాట్ రోడ్డు పునరుద్ధరణకు చేపడుతున్న పనులపై ఈటీవీ ప్రత్యేక కథనం...
TIRUMALA GHAT ROAD
.