ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ నియామక ఫలితాలు విడుదల - డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ నియామక ఫలితాలు విడుదల వార్తలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగ నియామక ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.

Release of Lecturer Recruitment Results in Degree Colleges
డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ నియామక ఫలితాలు విడుదల

By

Published : Apr 19, 2021, 9:45 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగ నియామక ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. హిందీ, ఉర్దూ, జువాలజీ విభాగాల లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అంతర్జాలంలో ఉంచింది. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్ సైట్ https://psc.ap.gov.in లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details