ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గగుడిలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు కుదింపు

లాక్ డౌన్ కారణంగా ఆలయానికి ఆదాయం రాకపోవటంతో.. దుర్గగుడిలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు కుదించారు. వారు సేవలు చేసే ప్రాంతాల్లో శాశ్వత సిబ్బందికి విధులు అప్పగించారు. ఈ మేరకు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

reduction of temporary employees in durga temple vijayawada
విజయవాడ దుర్గ గుడి

By

Published : Jun 10, 2020, 2:28 PM IST

విజయవాడ దుర్గగుడిలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు కుదించారు. ఆలయానికి ఆదాయం రాకపోవటంతో.. టికెట్, లడ్డూ, దర్శనం కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని తగ్గించారు. లాక్ డౌన్ కారణంగా ఉన్న సిబ్బందికే తగిన పనిలేనందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బంది సేవలు చేసే ప్రాంతాల్లో శాశ్వత సిబ్బందికి విధులు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details