ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం...భావితరాలను కాపాడుదాం - ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం..భావితరాలను కాపాడుదాం..

విజయవాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంతోపాటు జిల్లాను ప్లాస్టిక్​రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం..భావితరాలను కాపాడుదాం..

By

Published : Oct 2, 2019, 4:28 PM IST

ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం..భావితరాలను కాపాడుదాం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ నగరంతో పాటు కృష్ణాజిల్లాను ప్లాస్టిక్​రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. నగరపాలక సంస్థతో కలిసి చేపట్టిన అవగాహన కార్యక్రామాలు విజయవంతమయ్యాయని..ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. గాంధీ జయంతి నాటి నుంచి సంపూర్ణంగా ప్లాస్టిక్​పై నిషేధాన్ని అమల్లోకి తెస్తున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details