కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నిక డాకెట్ ఆర్డర్ పై.. రీకాల్ రివ్యూ పిటిషన్ ను లంచ్ మోషన్ లో వినాలని వైకాపా కౌన్సిలర్ల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. లంచ్ మోషన్లో విచారించాల్సిన అత్యవసరం లేదని, పిటిషన్‌ను సాధారణంగానే వింటామని కోర్టు తెలిపింది. రీకాల్ రివ్యూ పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది.
HIGH COURT : కొండపల్లి పురపాలిక ఎన్నిక డాకెట్ ఆర్డర్‌పై.. హైకోర్టులో రీకాల్ రివ్యూ పిటిషన్ - Kondapalli Municipal Election
కొండపల్లి పురపాలిక ఎన్నిక డాకెట్ ఆర్డర్‌పై హైకోర్టులో రీకాల్ రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
![HIGH COURT : కొండపల్లి పురపాలిక ఎన్నిక డాకెట్ ఆర్డర్‌పై.. హైకోర్టులో రీకాల్ రివ్యూ పిటిషన్ కొండపల్లి పురపాలిక ఎన్నిక డాకెట్ ఆర్డర్‌పై... హైకోర్టులో రీకాల్ రివ్యూ పిటిషన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14024944-120-14024944-1640612336226.jpg)
కొండపల్లి పురపాలిక ఎన్నిక డాకెట్ ఆర్డర్‌పై... హైకోర్టులో రీకాల్ రివ్యూ పిటిషన్