ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలోని ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్‌, ఆరుగురికి తీవ్రగాయాలు - blast in Nalgonda district

fire
fire

By

Published : Aug 24, 2022, 5:40 PM IST

Updated : Aug 24, 2022, 8:49 PM IST

17:35 August 24

నల్గొండ చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం

ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్‌, ఆరుగురికి తీవ్రగాయాలు

Reactor exploded at Veliminedu నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పెలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారినిహైదరాబాద్‌కు తరలించారు.మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 24, 2022, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details