ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"నువ్వు నేను ఒకటట.. మన కీర్తి ఘనమట"

''నువ్వు నేను ఒకటాటా.. మన కీర్తి ఘనమాటా.. పుట్టి 70 ఏళ్లైనా ఏదగలేని శాపమాటా అంటూ రామ్ మిర్యాల స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేక గీతం ఆలపించారు. జనగనమణ గీతనే మార్చవా.. రాతనే మార్చవా అంటూ సాగిన పాట ఆద్యంతం ఆకట్టుకుంది.

"నువ్వు నేను ఒకటట.. మన కీర్తి ఘనమట"
"నువ్వు నేను ఒకటట.. మన కీర్తి ఘనమట"

By

Published : Aug 15, 2020, 11:57 PM IST

చౌరస్తా బ్యాండ్ పేరుతో ప్రత్యేక గీతాలను రూపొందిస్తూ ప్రజల్లో ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల అవగాహన కల్పిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో పాటను విడుదల చేశారు.

ఏడు దశాబ్దాలు దాటినా దేశం ఏ పరిస్థితుల్లో ఉందో తన పాట రూపంలో వివరించాడు. నువ్వు నేను ఒకటాటా... మన కీర్తి ఘనమాటా.. నూరు కొట్ల జనమాటా సాగే పాటకు ఆనంద్ గుర్రం సాహిత్యాన్ని సమకూర్చగా.. రామ్ మిర్యాల ఆలపించారు. ఏ దేశమేగినా ఎలుగెత్తి పాడినా నా జెండా వందనమంటూ సాగే పాట ఆద్యంతం దేశభక్తిని రగిలిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details