కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులను స్థాయీ సంఘం సభ్యులుగా నియమిస్తూ రాజ్యసభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. పట్టణాభివృద్ధి స్థాయీ సంఘం సభ్యుడిగా వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి, పరిశ్రమల స్థాయీ సంఘం సభ్యుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను బొగ్గు, ఉక్కుశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించారు.
కొత్త రాజ్యసభ సభ్యులకు స్థాయీ సంఘాల కేటాయింపు - రాజ్యసభ స్థాయి సంఘం సభ్యులు న్యూస్
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు స్థాయీ సంఘాలు కేటాయించారు. శాఖల వారీగా పార్లమెంటు స్థాయీ సంఘాల్లో సభ్యులుగా నియమించారు.
rajyasabha new members appointed as standing committee members