రాజ్‌భవన్‌లో శాశ్వత ఉద్యోగాల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఏడుగురు నిందితులను విజయవాడ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు పది మంది పొరుగుసేవల సిబ్బంది నుంచి రూ.21.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రోటోకాల్ విభాగం ఉద్యోగి సుశీల్... ఈ ఉదంతంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.
రాజ్‌భవన్ జాబ్ స్కాంలో ఏడుగురి అరెస్టు.. రూ. 21 లక్షలు స్వాధీనం - ap Rajbhavan job scam news
రాజ్‌భవన్‌లో శాశ్వత ఉద్యోగాల పేరిట డబ్బులు వసూళ్లకు పాల్పడ్డ ఏడుగురు నిందితులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
రాజ్‌భవన్ జాబ్ స్కాంలో 7గురు అరెస్టు...రూ. 21 లక్షలు స్వాధీనం