ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజ్​భవన్ ఉద్యోగాల స్కాం నిందితులకు 14 రోజుల రిమాండ్ - RajBhavan_Jobs Scam latest news

రాజ్‌భవన్‌లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఏడుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఉద్యోగాల పేరుతో... పది మంది పొరుగుసేవల సిబ్బంది నుంచి రూ.21.50 లక్షలు వసూలు చేశారు.

రాజ్ భవన్ ఉద్యోగాల స్కాం నిందితులకు రిమాండ్

By

Published : Nov 10, 2019, 1:48 PM IST

రాజ్‌భవన్‌లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఏడుగురు నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఉద్యోగాల పేరుతో నిందితులు డబ్బు వసూలు చేయగా... వీరిని విజయవాడ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పది మంది పొరుగుసేవల సిబ్బంది నుంచి రూ.21.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రోటోకాల్ విభాగం ఉద్యోగి సుశీల్... ఈ ఉదంతంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details