కర్నూలు జిల్లాలో శనివారం రాత్రి నుండి వర్షం కురుస్తోంది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెంచికలపాడు వద్ద వక్కలేరు వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడం పట్ల రైతులు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నందవరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోకి వర్షపు నీరు ప్రవేశించింది. పెద్దకొత్తిలిలో పంట పొలాలు నీట మునిగాయి. కోడుమూరు మండలం వర్కూరు వద్ద తుమ్మలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర్ను స్థానికులు కాపాడారు.
కృష్ణా జిల్లాల్లో..