రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో సోమ, మంగళవారాల్లో.. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురవొచ్చని వెల్లడించింది. రాయలసీమలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని ప్రకటించింది.
AP Weather forecast: రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు - ఏపీలో వర్షసూచన వార్తలు
రాగల మూడు రోజుల్లో.. రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు