ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పిల్లలపై కరోనా ప్రభావం అంతగా లేదు: రెయిన్​బో ఆసుపత్రుల ఛైర్మన్​ - లాక్​డౌన్

ప్రపంచవ్యాప్తంగా చిన్నారులపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా లేదని రెయిన్​బో పిల్లల ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ రమేశ్​ కంచర్ల పేర్కొన్నారు. పిల్లలను ఇంట్లో స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలని... ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లనీయవద్దని సూచించారు. పిల్లలు ఇంట్లోనే ఉండి టీవీలు, ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారని తల్లిదండ్రులు అతిగా ఆందోళన పడవద్దని... అది తాత్కాలికమేనన్నారు. గర్భిణీలు, బాలింతలు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లాక్​డౌన్​తో పాటు ప్రభుత్వం చెబుతున్న నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలంటున్న ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రమేశ్​ కంచర్లతో మా ప్రతినిధి నగేశ్​చారి ముఖాముఖి.

rainbow-hospital-chairman-spoke-about-corona
rainbow-hospital-chairman-spoke-about-corona

By

Published : Apr 1, 2020, 4:20 PM IST

పిల్లలపై కరోనా ప్రభావం అంతగా లేదు: రెయిన్​బో ఆసుపత్రుల ఛైర్మన్​

ABOUT THE AUTHOR

...view details