హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, కొత్తపేట, మలక్‌పేట, కూకట్‌పల్లి, రాయదుర్గం, షేక్‌పేట, మదీనా, చార్మినార్, బహదూర్‌పురా, జూపార్క్, పురానాపూల్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
సరూర్‌నగర్, సైదాబాద్, చంపాపేట్, రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, మన్సూరాబాద్, నాగోల్, హయత్‌నగర్, బి.ఎన్.రెడ్డి ప్రాంతాల్లో వాన పడుతోంది. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, విద్యానగర్, గోల్నాక ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది.