ఇదీ చదవండి:
కౌంటర్ తెరవకముందే... రాయితీ ఉల్లి కోసం జనం బారులు - latest news on onion costs
విజయవాడలో రాయితీ ఉల్లిపాయల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. భవానీపురం రైతు బజార్‌లో ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక కౌంటర్ తెరవనుండగా అంతకు ముందు నుంచే జనం భారీగా క్యూ కట్టారు. అందరికీ రాయితీ ఉల్లి అందేలా చూస్తామని నిర్వాహకులు తెలిపారు. మరికొన్ని ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరారు.
విజయవాడలో ఉల్లి కోసం క్యూలైన్లు