హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే మహిళలు పెద్ద ఎత్తున మహిళలు బోనాలు సమర్పించారు. ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని... బంగారు బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సింధు పేర్కొంది.
అమ్మవారికి పీవీ సింధు బంగారుబోనం... - PV Sindhu participate in bonalu jathara
లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంది.
Pv Sindhu participate in bonalu jathara