ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్​లో నిరసనలు - హైదరాబాద్​లో అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరిన సందర్భంగా.. రాజధాని రైతులకు హైదరాబాద్‌లో పలువురు మద్దతు తెలిపారు. రైతులకు సంఘీభావంగా కేబీఆర్‌ పార్క్‌ వద్ద నిరసన చేపట్టారు.

protest for capital city amaravati at kbr park hyderabad
అమరావతి ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్​లో నిరసనలు

By

Published : Oct 12, 2020, 5:51 PM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ కొనసాగుతున్న ఉద్యమానికి.. హైదరాబాద్‌లోనూ మద్దతు లభిస్తోంది. రాజధాని కోసం చేస్తున్న ఉద్యమం 300రోజులకు చేరిన సందర్భంగా సంఘీభావం తెలుపుతూ కేబీఆర్‌ పార్క్‌ వద్ద నిరసన చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details