స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును విజయవాడ పోలీసులు రట్టు చేశారు. మొగల్రాజపురంలోని ఒక స్పాలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ పోలీసులకు సమాచారమందటంతో ..తనిఖీలు నిర్వహించారు. నలుగురు విటులు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
స్పా ముసుగులో వ్యభిచారం.. ఆరుగురు అరెస్ట్ - స్పా సెంటర్లు ముసుగులో వ్యభిచారం
స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును విజయవాడ పోలీసులు.. రట్టు చేశారు. నలుగురు విటులు .. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Prostitution in spa centres in vijayawada