ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుపై కమిటీ నివేదికలను తయారు చేయనుంది. ప్రతిపాదనలు సమర్పించిన సంస్థల చరిత్ర, ప్రతిపాదిత కోర్సులు, కరిక్యులమ్ వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాచరణ - ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీలు న్యూస్
ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ప్రైవేట్ యూనివర్శిటీల ప్రతిపాదనల పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

private universities proposals committee