దేశవ్యాప్తంగా వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రగతి అంశాలపై.. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన కోటిపల్లి-నరసాపురం నూతన రైల్వేలైను నిర్మాణం, వైద్యారోగ్యశాఖకు సంబంధించి జాతీయ ఆరోగ్య మిషన్ తదితర అంశాలపై ప్రధాని సమీక్షించారు.
VIDEO CONFERENCE: ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..పాల్గొన్న సీఎస్ - video-conference-with-cs-adhithyanathdas
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే నిర్మాణాలు, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర అంశాలపై సీఎస్‌తో సమీక్షించారు.
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్తోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, రహదారులు భవనాల శాఖ, వైద్య ఆరోగ్యశాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఇదీచదవండి.