ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

petrol price: ఏపీలో రూ.103 దాటిన ప్రీమియం పెట్రోల్ ధర - ఏపీలో పెట్రోల్​ ధరల

పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో లీటరు ప్రీమియం పెట్రోల్ ధర రూ. 103 కు చేరింది.

petrol price hike in andhra pradesh
petrol price hike in andhra pradesh

By

Published : May 27, 2021, 10:12 AM IST

ఓ వైపు కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు చమురు ధరలు మరింత భారంగా మారాయి. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.99.86, డీజిల్‌ రూ.94.15 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.103.31గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.99.66, డీజిల్‌ రూ.93.95, లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.103.11కు చేరింది.

ABOUT THE AUTHOR

...view details