విజయవాడలో తక్కువ ధరకే బంగారం(GOLD CHEATING) పేరుతో ఘరానా మోసం జరిగింది. ఇద్దరు నిందితులు 57 మంది బాధితుల నుంచి రూ.8 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మోసంలో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం.
CHEATING: తక్కువ వడ్డీకే బంగారమంటూ..ఎన్ని కోట్లు దోచారంటే..! - RUMMY
17:04 September 22
GOLD CHEATING AT VIJAYAWADA
రైల్వేలో టీటీఈగా పని చేస్తున్న వెంకటేశ్వరరావు అనే ఉద్యోగి చేసిన మోసంలో.. రైల్వే ఉద్యోగులు, దుర్గ గుడి సెక్యూరిటీ గార్డులు బాధితులుగా ఉన్నారు. అధిక వడ్డీ(HIGH RATE OF INTEREST TRAP) ఆశతో కొందరు బంగారం కూడా ఇచ్చారు. నిందితులు రమ్మీ(RUMMY) ఆడి రూ. కోటీ 32 లక్షలు పోగొట్టుకున్నారు. నిందితులు బంగారాన్ని మణప్పురంలో తాకట్టు పెట్టినట్లు గుర్తించినట్లు ఏడీసీపీ బాబూరావు తెలిపారు.
ఇదీ చదవండి:
JAGAN CBI CASES: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ