మారిన ప్రగతి పార్కు పేరు..ప్రభుత్వ ఉత్తర్వులు - pragathi park name changed as dr ys raja shekar reddy park
విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదుట ఉన్న ప్రగతి పార్కుకు డాక్టర్ వైఎస్సాఆర్ పార్కుగా నామకరణం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మారిన ప్రగతి పార్కు పేరు..ప్రభుత్వం ఉత్తర్వులు
విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదుట ఉన్న ప్రగతి పార్కుకు డాక్టర్ వైఎస్సార్ పార్కుగా నామకరణం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్కులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అవిష్కరించేందుకు మున్సిపల్ శాఖ అనుమతి పొందింది. గతంలో ఇదే కూడలిలో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. తెదేపా హయాంలో తొలగించిన విగ్రహాన్నే ప్రగతి పార్కులో అధికారులు తిరిగి ప్రతిష్టించనున్నారు.