పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ వివరాలు
కాళ్ల నుంచి తల వరకు... పూర్తిగా రక్షణ కల్పించేలా..! - diamond medicare
కోవిడ్-19 సోకిన వారికి వైద్యం అందించే సిబ్బంది రక్షణలో కీలకమైన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కృష్ణా జిల్లాకు అవసరమైన పీపీఈ కిట్లను తయారుచేసేందుకు స్థానికంగా ఉన్న సంస్థలతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. విజయవాడలోని డైమండ్ మెడికేర్ అనే సంస్థలో రోజుకు వెయ్యి నుంచి 15వందల వరకు ఈ కిట్లను తయారుచేస్తున్నారు. వీటి తయారీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి జయప్రకాశ్ అందిస్తారు.
![కాళ్ల నుంచి తల వరకు... పూర్తిగా రక్షణ కల్పించేలా..! PPE kits manufacturing in Vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6782061-104-6782061-1586810929987.jpg)
పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ వివరాలు