ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విదేశీ విద్యా పథకం' బకాయిలు తక్షణమే చెల్లించాలి: పోతిన మహేశ్ - విద్యావిధానంపై పోతిన మహేశ్ కామెంట్స్

వైకాపా ప్రభుత్వంపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ట్వీటర్ వేదికగా విమర్శించారు. "2 సంవత్సరాలు క్వారంటైన్​ పూర్తిచేసుకొని బయటకు వచ్చిన జగన్.. విదేశీ విద్యా పథకం కింద తక్షణమే బకాయిలు చెల్లించాలని" అని డిమాండ్ చేశారు.

potina mahesh on Overseas Education Scheme Arrears
విదేశీ విద్యా పథకం కింద బకాయిలు తక్షణమే చెల్లించాలి

By

Published : Jun 18, 2021, 5:30 PM IST

వైకాపా ప్రభుత్వంపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ట్వీటర్ వేదికగా విమర్శించారు. "2 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్​లో హోం క్వారంటెయిన్​ విజయవంతంగా పూర్తి చేసుకొని ఎన్నికలకు ముందు వద్దన్నా కరోనా వైరస్​లా జగన్ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా విదేశీ విద్యా పథకం కింద బకాయిలు తక్షణమే చెల్లించాలి. ఆ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నా. అని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details