కృష్ణా నది యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన వాయిదా పడింది. ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. పథకం పరిశీలన తేదీని తర్వాత వెల్లడిస్తామని కేఆర్‌ఎంబీ తెలిపింది.
KRMB: రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన వాయిదా - Postponement of KRMB Rayalaseema project visit
![KRMB: రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన వాయిదా Postponement of KRMB Rayalaseema project visit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12674561-774-12674561-1628088964894.jpg)
రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన వాయిదా
20:09 August 04
రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన వాయిదా
9న జీఆర్‌ఎంబీ అత్యవసర సమావేశం
కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌పై చర్చించేందుకు హైదరాబాద్ జలసౌధలో ఈనెల 9న గోదావరి నది యాజమాన్యబోర్డు(జీఆర్‌ఎంబీ) అత్యవసరంగా సమావేశం కానుంది. ఈమేరకు ఏపీ, తెలంగాణకు జీఆర్‌ఎంబీ కార్యదర్శి సమాచారం ఇచ్చారు.
ఇదీ చదవండి:
KRMB: రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న కృష్ణా బోర్డు ప్రతినిధులు
Last Updated : Aug 4, 2021, 8:33 PM IST
TAGGED:
krmb