రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణపై హైకోర్టు అభిప్రాయం, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.
సెకండ్ వేవ్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా - Postponement of inter examinations in ap

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా
Last Updated : May 2, 2021, 6:18 PM IST