హైదరాబాద్ సీబీఐ కోర్టులో ముఖ్యమంతి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. అలాగే.. పెన్నా సిమెంట్స్ కేసులో ప్రతాప్‌రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి వాదనలను ఈనెల 18కి వాయిదా వేసింది. ఇందూ టెక్ జోన్ కేసులో జగన్‌పై అభియోగాల నమోదుపై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసిన కోర్టు... లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జిషీట్‌పై విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.
సీఎం జగన్ ఆస్తుల కేసు.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ వాయిదా - CM Jagan black money case
సీఎం జగన్ ఆస్తుల కేసుపై.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ కేసులో జగన్‌పై నమోదైన అభియోగాలపై విచారణను న్యాయస్థానం ఈ నెల 20కి వాయిదా వేసింది.
సీఎం జగన్‌పై అభియోగాల నమోదుపై విచారణ 20కి వాయిదా