ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేలిముద్ర ఉంటే చాలు.. నేరస్థుల చిట్టా చిటికెలో.. - విజయవాడ పోలీసు

నేరస్థుల ఆటకట్టించేందుకు పోలీసులు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. వేలిముద్ర ఉంటే చాలు నేరస్థుల చిట్టా కనిపెట్టేయచ్చు అంటున్నారు. ఫింగర్ ప్రింట్ మొబైల్ సెక్యూరిటీ డివైస్ అనే నూతన పరికరాన్ని పోలీసులు వినియోగిస్తున్నారు. ఈ పరికరంపై వేలిముద్ర ఉంచగానే తెలుగురాష్ట్రాల నేరస్థుల డేటా వస్తుంది. నేరస్థులను వెంటనే గుర్తించవచ్చు. విజయవాడ నేరవిభాగం డీసీపీ కోటేశ్వరరావుతో మా ప్రతినిధి మూఖాముఖి.

fingerprint-technology
fingerprint-technology

By

Published : Feb 28, 2020, 3:31 PM IST

వేలిముద్ర ఉంటే చాలు..నేరస్తుల చిట్టా చిటికెలో..

ABOUT THE AUTHOR

...view details