విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నందమూరీ నగర్ సమీపంలో చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన.. పోలీసులు రేషన్ బియ్యం లోడుతో వెళుతున్న రెండు టాటా ఏసీ వాహనాలను స్వాధీనమ చేసుకున్నారు. పట్టుకున్న బియ్యం వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్.. పట్టుకున్న పోలీసులు - vijayawada police
విజయవాడ అజిత్‌సింగ్ నగర్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్.. పట్టుకున్న పోలీసులు