విజయవాడలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ పోలీసులు గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఐరన్ సెంటర్, సామారంగం చౌక్ లోని 14 గోడౌన్లలో భారీగా గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే గోడౌన్లలో దాచిన 5 లక్షల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడలో కోటి రూపాయల విలువైన గుట్కాల పట్టివేత..! - విజయవాడలో భారీ నిషేధిత గుట్కా స్వాధీనం
విజయవాడలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిషేధిత గుట్కా