ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలు నిషేధం! - ప్రకాశం బ్యారేజ్ తాజా వార్తలు
అమరావతి ఐకాస అసెంబ్లీ ముట్టడిని విఫలం చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలపై నిషేధం విధించారు. మొత్తం 70 మంది బ్యారేజ్‌పై మోహరించారు. ఉదయపు నడకకు వెళ్లే వారినీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులతో వాళ్లంతా వాగ్వాదానికి దిగారు.
police force in prakasam barrage
.