Polavaram: పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్ ను.. 2023 జులై 2వ తేదీ వరకు నిలుపుదల చేస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ గతంలో ఆదేశాలివ్వగా.. తాజాగా మరో రెండేళ్ల పాటు నిలుపుదల చేస్తూ మరోసారి ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, కేంద్ర జలశక్తి శాఖ నేతృత్వంలో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టుగా మరో రెండేళ్ల పాటు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్.. మరో రెండేళ్ల పాటు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు - ap latest news
Polavaram: పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్ ను.. 2023 జులై 2 తేదీ వరకు నిలుపుదల చేస్తూ.. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
![పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్.. మరో రెండేళ్ల పాటు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు Polavaram stop work order extended to two more years](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14487905-1042-14487905-1645029536401.jpg)
పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్
TAGGED:
ap latest news