PM Modi announces compensation: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట వద్ద బస్సు లోయలో పడి మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
PM Modi announces compensation: భాకరాపేట బస్సు ఘటనపై ప్రధాని మోదీ విచారం.. మృతుల కుటుంబాలకు పరిహారం - చిత్తూరు జిల్లా ప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని మోదీ సంతాపం
PM Modi announces compensation: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట వద్ద పెళ్లిబృందంతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ