రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం - pm modi and president kovind
జైపాల్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

pm-modi-and-president-kovind-condolence-to-jaipal-reddy
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. జైపాల్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో చొరవచూపుతూ... ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. ప్రజా సేవకే అంకితమయ్యారని ప్రధాని మోదీ అన్నారు. మంచి వక్తగా, పాలనాధ్యక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.