ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

petrol prices :పెట్రోల్, డీజిల్​పై వ్యాట్ తగ్గింపు... ధర ఎంత మేర తగ్గిందంటే..

పెట్రోల్, డీజిల్​పై తగ్గిన వ్యాట్
పెట్రోల్, డీజిల్​పై తగ్గిన వ్యాట్

By

Published : Nov 10, 2021, 4:21 PM IST

Updated : Nov 10, 2021, 4:53 PM IST

16:18 November 10

కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీతో రాష్ట్రంలోనూ తగ్గిన వ్యాట్

 కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీ కారణంగా..రాష్ట్రం ఆదాయంలో భారీగా కోత పడుతోంది. ఏడాదికి వేయి కోట్ల రూపాయలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోనుంది. పెట్రోలు, డీజిల్‌పై ఐదు, పది రూపాయల చొప్పున కేంద్రం తగ్గింపు వల్ల..ఆ మేరకు రాష్ట్రంలో పెట్రోలు లీటరుపై రూపాయి 51పైసలు, డీజిల్​పై 2రూపాయల 22 పైసల మేర వ్యాట్ తగ్గింది. ఏడాదికి డీజిల్​పై 888 కోట్ల రూపాయలు, పెట్రోలుపై 226కోట్ల మేర వ్యాట్ ఆదాయం తగ్గనుంది. 

 కేంద్రం తగ్గించిన ఎక్సైజు పన్నుతో వ్యాట్ మూలధరలో వచ్చిన మార్పుల కారణంగా మొత్తంగా ఏడాదికి 1114 కోట్ల రూపాయల మేర వ్యాట్ ఆదాయంలో తగ్గుదల నమోదు కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీచదవండి.

Maha Padayathra: అమరావతి ఆకాంక్ష.. పల్లవించె ప్రతినోటా..

Last Updated : Nov 10, 2021, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details