ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ, గుంటూరులో పెట్రో ధరలు ఎంతో తెలుసా? - గుంటూరు, విజయవాడలో పెట్రో ధరలు న్యూస్

మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెంచారు.

petro rates in gunturu and vijayawada
petro rates in gunturu and vijayawada

By

Published : May 29, 2021, 10:38 AM IST

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. లీటర్‌ పెట్రోల్‌ రూ.100.12, డీజిల్‌ రూ.94.44గా ఉంది. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.103.58 అయింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.99.92, డీజిల్‌ రూ.94.24 ఉండగా.. ప్రీమియం పెట్రోల్‌ రూ.103.38కి చేరింది.

ABOUT THE AUTHOR

...view details