ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్​కు ఆదేశాలు జారీచేసిన హైకోర్టు - విజయవాడ

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ ఎన్నికలు నిబంధనల ప్రకారం జరగట్లేదని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీంతో కార్యనిర్వాహక కమిటీ ఎన్నికలను తాత్కాలికంగా నిలుపివేయాలని...అసోసియేషన్​కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్​కు ఆదేశాలు జారీచేసిన హైకోర్టు

By

Published : Aug 16, 2019, 10:56 AM IST

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్​కు ఆదేశాలు జారీచేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ ఎన్నికలు నిబంధనల ప్రకారం జరగట్లేదని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ...మోహన్ దాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేయగా విచారణ జరిగింది. ఎన్నికల అధికారిని నియమించకుండాఎన్నికలు నిర్వహిస్తున్నారని...అర్హత లేని వారికి ఓటు హక్కును కల్పిస్తున్నారంటూ పిటీషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో కార్యనిర్వాహక కమిటీ ఎన్నికలను తాత్కాలికంగా నిలుపివేయాలని...ఈనెల 29 లోపు కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details