భక్తులు సమర్పించే కానుకలకు తితిదే కేవలం సంరక్షణగా ఉండాలని.. అమ్మే హక్కు ఏమాత్రం లేదని తెలంగాణలో హైకోర్టులో బాలాజీ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. భక్తులు సమర్పించిన స్థిర, చరాస్థుల వివరాలను వెబ్ సైట్లో పొందుపర్చేలా తితిదేకు తగిన ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు.
తితిదే ఆస్తుల విక్రయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్
తితిదే విక్రయించ తలపెట్టిన భూములపై బాలాజీ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూములను విక్రయించకుండా తగిన ఆదేశాలివ్వాలని కోరారు.
petetion filed in telangana high court about sale of ttd assets