ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెజవాడలో రెజీనా సందడి - పీటర్‌ ఇంగ్లాండ్‌ మెన్స్‌  షోరూంని  ప్రారంభించిన సినీనటి రెజీనా

బెజవాడ బెంజి సర్కిల్‌ సమీపంలోని గాయత్రి నగర్‌ వద్ద పీటర్‌ ఇంగ్లాండ్‌ మెన్స్‌ షోరూంని ప్రముఖ సినీనటి రెజీనా ప్రారంభించారు.

పీటర్‌ ఇంగ్లాండ్‌ మెన్స్‌  షోరూంని  ప్రారంభించిన సినీనటి రెజీనా

By

Published : Jul 12, 2019, 11:41 PM IST

పీటర్‌ ఇంగ్లాండ్‌ మెన్స్‌ షోరూంని ప్రారంభించిన సినీనటి రెజీనా

విజయవాడవాసులకు పీటర్ ఇంగ్లండ్ మెన్స్ షోరూం అందుబాటులోకి వచ్చింది. బెంజి సర్కిల్‌ సమీపంలో గాయత్రి నగర్‌ వద్ద షోరూంని ప్రముఖ సినీనటి రెజీనా కన్సాండ్రా అట్టహసంగా ప్రారంభించారు. జ్యోతిప్రజ్వలన చేశారు. ఫ్యాషన్‌ వేర్‌, ఫుట్‌వేర్‌ పరిశీలించారు. 7 సంవత్సరాల సినీ జీవితం సంతృప్తి ఇచ్చిందన్నారు. తెలుగుతో పాటు ఇతర భాషలలోనూ నటిస్తున్నానని తెలిపారు. పీవీపీ సంస్థ నిర్మాణంలో నటిస్తున్న తెలుగు చిత్రం ఆగస్టులో విడుదల కానుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details