శర్వాణి రెడిమిక్స్ పరిశ్రమ అధినేత పెద్ది రెడ్డి గోపాల్ రెడ్డి... ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు. విజయవాడలో పంచాయతీరాజ్ గ్రామీణ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి రూ. 5 లక్షల చెక్కును ఇచ్చారు. పోలూరు వీర రెడ్డి, బత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్కు పారిశ్రామికవేత్త పెద్దిరెడ్డి విరాళం - peddireddy ramachandra reddy latest news
పారిశ్రామికవేత్త పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు. రూ. 5 లక్షలకు సంబంధించిన చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చారు.
మంత్రి రామచంద్రారెడ్డికి చెక్కును ఇస్తున్నపారిశ్రామికవేత్త గోపాల్‌రెడ్డి