సెంట్రల్ విస్టా కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని.. ఈ విషయం కేంద్రం గుర్తించాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. ఉచిత వ్యాక్సిన్ ప్రతి భారతీయుడి హక్కని ఆయన వ్యాఖ్యానించారు.
సెంట్రల్ విస్టా కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం: శైలజానాథ్
దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. ఉచిత వ్యాక్సిన్ ప్రతి భారతీయుడి హక్కు అని ఆయన చెప్పారు.
pcc chief sailajanath
కాంగ్రెస్ హయాంలో మశూచి, ప్లేగు, పోలియో వంటి అనేక మహమ్మారులను కట్టడి చేసినట్లు చెప్పారు. ప్రాాణాలతో చెలగాటం ఆడకుండా కేంద్రం.. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి:'భూరక్ష పథకం అమలు.. చురుగ్గా ముందుకు సాగాలి'